ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాముకు ప్రాణం పోసిన వైద్యులు

ABN, First Publish Date - 2023-06-29T13:47:01+05:30

కరీంనగర్: పాము పేరు వింటే చాలు.. కర్ర పట్టుకుని చంపేందుకు రెడీ అవుతారు. కానీ కరీంనగర్‌లో మాత్రం గాయపడిన ఓ పాముకు వైద్యులు ప్రాణం పోశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: పాము పేరు వింటే చాలు.. కర్ర పట్టుకుని చంపేందుకు రెడీ అవుతారు. కానీ కరీంనగర్‌లో మాత్రం గాయపడిన ఓ పాముకు వైద్యులు ప్రాణం పోశారు. గాయపడి అచేతన అవస్థకు చేరుకున్న పాముకు ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు నిలబెట్టారు. ప్రస్తుతం ఈ పాము వైద్యుల సంరక్షణలోనే ఉంది. అయితే రెండు రోజుల తర్వాత సమీపంలోని అడవిలో వదిలిపెడతామని చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-29T13:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising