ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాకిస్తాన్‌లో లీటరు పాల ధర ఎంతో తెలుసా?

ABN, First Publish Date - 2023-06-30T12:28:42+05:30

పాకిస్తాన్: రాజకీయ అనిశ్చితి, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ దివాళా అంచున ఉంది. అక్కడ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం చారిత్రక రికార్డు స్థాయికి చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్: రాజకీయ అనిశ్చితి, నియంత్రణ లేని ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ దివాళా అంచున ఉంది. అక్కడ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం చారిత్రక రికార్డు స్థాయికి చేరుకుంది. ఇప్పటికే విపరీతంగా పెరిగిన ఆహారపదార్థాలు.. నిత్యావసరాల జాబితాలోకి పాలధర కూడా చేరిపోయింది. లీటరు పాలధర రూ. 2 వందలు పలకడం దేశంలో ఇదే తొలిసారి. అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల మధ్య కరాచీలో దుకాణాదారులు పాల ధరలను లీటరు రూ. 190 నుంచి 210లకు పెంచారు. లూజ్ మిల్క్, ప్యాకెట్ పాలు.. అన్ని ధరలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-30T12:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising