ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నడి రోడ్డుపై వజ్రాలు.. ఎగబడ్డ జనాలు..

ABN, First Publish Date - 2023-09-26T12:08:39+05:30

సూరత్: రోడ్డుపై వెళుతున్నప్పుడు మనకు రూ. 10 నోటు కనిపిస్తే.. ఆగి మరీ తీసుకుంటాం.. అలాంటిది ఏకంగా వజ్రాలే కనిపిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికి చాలా బాగుందికాదా... సరిగ్గా ఇలాంటి సంఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది.

సూరత్: రోడ్డుపై వెళుతున్నప్పుడు మనకు రూ. 10 నోటు కనిపిస్తే.. ఆగి మరీ తీసుకుంటాం.. అలాంటిది ఏకంగా వజ్రాలే కనిపిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికి చాలా బాగుందికాదా... సరిగ్గా ఇలాంటి సంఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకుంది. నడిరోడ్డుపై వజ్రాలు కనిపించడంతో ప్రజలు వాటి కోసం ఎగబడ్డారు. తమ పనులను పక్కనపెట్టి.. నడిరోడ్డుపై కారులు, బైకులు పెట్టి వజ్రాల వేటలో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వజ్రాలు రోడ్డుపైకి ఎలా వచ్చాయి? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-26T12:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising