ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తమిళనాడు: యూట్యూబ్ చూస్తూ భార్యకు డెలివరీ

ABN, First Publish Date - 2023-08-25T12:06:06+05:30

తమిళనాడు: ఓ భర్త తన భార్యపట్ల తీసుకున్న నిర్ణయం ఆమె నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాకు చెందిన మాదేశ్‌తో వివాహం జరిగింది.

తమిళనాడు: ఓ భర్త తన భార్యపట్ల తీసుకున్న నిర్ణయం ఆమె నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో జరిగింది. పోచంపల్లిలోని పులియాంపట్టి గ్రామానికి చెందిన లోకనాయకికి ధర్మపురి జిల్లాకు చెందిన మాదేశ్‌తో వివాహం జరిగింది. వారు సహజమైన పద్ధతిలో జీవించాలని ఇంటి ఆవరణలో సేంద్రీయ విధానంలో ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ.. అవే తింటూ జీవనం సాగిస్తున్నారు. భార్య లోకనాయకి గర్భవతి కావడంతో ఆమె సహజ పద్ధతిలో ప్రసవించాలని మదేశ్ తెలిసీ తెలియని పనిచేశాడు. యూట్యూబ్‌లో నార్మల్ డెలివరి చూస్తూ భార్యకు పురుడు పోయాలనుకున్నాడు. ఆ ప్రయోగం వికటించడంతో అధిక రక్తస్త్రావమై చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-25T12:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising