ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెళ్లైన ప్రియుడిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్న ప్రియురాలు

ABN, First Publish Date - 2023-08-14T11:51:07+05:30

నెల్లూరు: లవ్ స్టోరీలు పెళ్లితో సమాప్తమవుతాయంటారు. ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నా.. లేదా ప్రేమికులిద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నా.. అప్పటి నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సిందే.

నెల్లూరు: లవ్ స్టోరీలు పెళ్లితో సమాప్తమవుతాయంటారు. ప్రేమికులిద్దరూ వివాహం చేసుకున్నా.. లేదా ప్రేమికులిద్దరూ వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నా.. అప్పటి నుంచి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాల్సిందే. చాలా లవ్ స్టోరీలు పెళ్లి పీఠల వరకు రావనేది జగమెరిగిన సత్యం. కానీ ఓ ప్రేమికురాలు దాన్ని మార్చేయడానికి ప్రయత్నించింది. తన ప్రియుడికి వేరే అమ్మయితో వివాహం అయినా.. అతనిని కిడ్నాప్ చేసి మరీ తన మెడలో తాళి కట్టించుకుంది. అసలేంటా లవ్ స్టోరీ? పెళ్లి తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-14T12:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising