ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రాలో గోఆధారిత భోజనం ఇక్కడ మాత్రమే..

ABN, First Publish Date - 2023-06-06T12:38:27+05:30

కృష్ణాజిల్లా: ప్రస్తుత పరిస్థితిలో మనిషి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. బయట దొరికే జింక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలలో ఆహారం తిని అనారోగ్యానికి పాలవుతున్నారు. వాటిన్నింటికి చెక్ పెట్టాలా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: ప్రస్తుత పరిస్థితిలో మనిషి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. బయట దొరికే జింక్ ఫుడ్ (Zinc Food), ఫాస్ట్ ఫుడ్ (Fast Food) సెంటర్‌లలో ఆహారం తిని అనారోగ్యానికి పాలవుతున్నారు. వాటిన్నింటికి చెక్ పెట్టాలా కృష్ణా జిల్లా, మచిలిపట్నంలో ఎమరాల్డ్ మిఠాయి షాపు (Emerald Mithai Shop) ప్రత్యేకంగా నిలుస్తోంది. గోఆధారిత వ్యవసాయక పదార్థాలతోనే స్వచ్ఛమైన భోజనం, స్వీట్స్ అమ్ముతున్నారు. పూర్తి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులతోనే ఇక్కడ మిఠాయిలు తయారు చేస్తున్నారు. పేరుకే మిఠాయి షాపు అయినా.. ఇక్కడ లభించే టిఫిన్, భోజనానికి మంచి పేరుంది. ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది?... ఎటు వంటి స్వీట్స్ ఉంటాయి? ఎలాంటి భోజనం పెడుతున్నారో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-06T12:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising