విజయ తీరాలకు.. చంద్రయాన్-3
ABN, First Publish Date - 2023-08-24T12:23:15+05:30
శ్రీహరికోట: పున్నమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. జాబిల్లి గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ అయింది.
శ్రీహరికోట: పున్నమి నిండు చందమామ సొగసు చూస్తూ వేల ఏళ్లుగా మురిసిపోయిన భారతావని మనసు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతోంది. జాబిల్లి గుట్టు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 సక్సెస్ ఫుల్‌గా ల్యాండ్ అయింది. 15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి విశ్వపరిశోధనలో కొత్త శ్వాస నింపిన భారత్.. ఇప్పుడు చంద్రయాన్-3తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారిలో వెళ్లి.. ఎవరూ చూడని దక్షిణ జాడల్ని ప్రపంచానికి చూపించింది. నాలుగేళ్ల క్రితం చివరి క్షణాల్లో చెదిరిన కలను ఎలాగైనా సాకారం చేసుకోవాలన్న పట్టుదలతో జులై 14న చంద్రయాన్-3 ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-24T12:23:15+05:30 IST