కొత్త పార్లమెంట్‌లో సినీ తారల సందడి
ABN, First Publish Date - 2023-09-22T12:01:34+05:30
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్‌లో సినీ నటీమణులు సందడి చేశారు. మహిళా బిల్లు సందర్బంగా పార్లమెంట్‌కు వివిధ భాషలకు చెందిన నటీమణులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం ఆహ్వానాలు పంపింది.
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్‌లో సినీ నటీమణులు సందడి చేశారు. మహిళా బిల్లు సందర్బంగా పార్లమెంట్‌కు వివిధ భాషలకు చెందిన నటీమణులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం ఆహ్వానాలు పంపింది. దీంతో తమన్నా, ఖుష్బూ, తెలుగు సినీ నటి మంచు లక్ష్మి తదితరులు నూతన పార్లమంట్‌లో సందడి చేశారు. మహిళా బిల్లుపై సినీ నటీమణులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పీఎంవోలో నటీమణులు గ్రూప్ ఫోటో దిగారు. ఈ గ్రూప్ ఫోటోను ఖుష్బూ షేర్ చేశారు. ప్రధాని మోదీ పాలనపై తమన్నా ప్రశంసలు కురిపించారు. మహిళా బిల్లుతో మహిళా సాధికారత సాధ్యమని తమన్నా అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-22T12:01:34+05:30 IST