కొన్ని బీర్లుతో క్యాన్సర్ దూరం
ABN, First Publish Date - 2023-08-10T12:58:14+05:30
ప్రతిరోజూ బీరు తాగడంవల్ల చాలారకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అపోహపడుతుంటారు. కానీ అందరికీ తెలియని అసలు నిజాలు వేరే ఉన్నాయి. అయితే బీరు ప్రతి రోజు తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..
ABN Internet: ప్రతిరోజూ బీరు తాగడంవల్ల చాలారకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అపోహపడుతుంటారు. కానీ అందరికీ తెలియని అసలు నిజాలు వేరే ఉన్నాయి. అయితే బీరు ప్రతి రోజు తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.. పరిశోధనల ప్రకారం చాలా మంది బీరు తాగడం వల్ల లావుగా మారుతారని నమ్మి తాగుతారు. నిజానికి బీర్లలో కేలరీలు, కార్బో హైడ్రేట్లు అధికపరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ పరిమిత పరిమాణంలో బీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా బరువుపెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని బీర్లు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-10T12:58:14+05:30 IST