Chewing Gums: బాలుడు 40 చూయింగమ్స్‌ను మింగాడు.. తర్వాత ఏమైందంటే..
ABN, First Publish Date - 2023-05-29T12:46:12+05:30
పిల్లలకు స్వీట్స్ అన్నా.. చాక్‌లెట్స్ అన్నా చాలా ఇష్టం. తీయగా ఉండేవాటినైటే అసలు వదలరు. కానీ చూయింగమ్స్ తీయగా ఉన్నప్పటికీ పిల్లలకోసం తయారుచేసినవి కాదు. ఇవి పెద్దల కోసమే.
ABN Internet Desk: పిల్లలకు స్వీట్స్ అన్నా.. చాక్‌లెట్స్ అన్నా చాలా ఇష్టం. తీయగా ఉండేవాటినైతే అసలు వదలరు. కానీ చూయింగమ్స్ తీయగా ఉన్నప్పటికీ పిల్లలకోసం తయారుచేసినవి కాదు. ఇవి పెద్దల కోసమే. ఎందుకంటే పిల్లలు చూయింగమ్స్ తినడంతోపాటు తెలియకుండానే దాన్ని మింగే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని చిన్నపిల్లలకు వీలైనంత దూరంపెట్టాలి. కానీ ఓ బాలుడు తీయగా ఉన్నాయని చూయింగమ్స్ తినడంతోపాటు వాటిని అలాగే మింగేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 చూయింగమ్స్‌ను బఠానీల్లా నమిలి మింగేశాడు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-29T12:46:12+05:30 IST