ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొడుకు చేసిన పనికి దేశమంతా ఫిదా..

ABN, First Publish Date - 2023-10-17T12:22:29+05:30

తల్లిదండ్రులకు నిజమైన సంపద వారి బిడ్డలే. కనీ.. పెంచి.. పెద్ద చేసిన బిడ్డలు మలి వయసులో తమకు ఆసరా ఇవ్వాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ అలాంటి సంతానం కనిపించడం ఇవాల్టి రోజుల్లో అరుదైపోయిందని చెప్పక తప్పదు.

ABN Digital: తల్లిదండ్రులకు నిజమైన సంపద వారి బిడ్డలే. కనీ.. పెంచి.. పెద్ద చేసిన బిడ్డలు మలి వయసులో తమకు ఆసరా ఇవ్వాలని కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. కానీ అలాంటి సంతానం కనిపించడం ఇవాల్టి రోజుల్లో అరుదైపోయిందని చెప్పక తప్పదు. బిజీ లైఫ్‌లు లేదా మరేదైనా కారణం కావచ్చు. కానీ నేటి యువత తల్లిదండ్రులకు దూరంగానే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులపట్ల తన ప్రేమాభిమానాలను చాటుకునే బిడ్డలు కనిపిస్తే ఎవరైనా మురిసిపోవాల్సిందే. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియో గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-17T12:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising