ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందాల పోటీల్లో భార్య గెలవలేదని..

ABN, First Publish Date - 2023-05-31T16:57:33+05:30

బ్రెజిల్: అందమైన తన భార్య అందాల పోటీల్లో గెలవలేదని ఆమె భర్త సహించలేకపోయాడు. అందరూ చూస్తుండగానే వేదికపైకి వచ్చి రెచ్చిపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెజిల్: అందమైన తన భార్య అందాల పోటీల్లో గెలవలేదని ఆమె భర్త సహించలేకపోయాడు. అందరూ చూస్తుండగానే వేదికపైకి వచ్చి రెచ్చిపోయాడు. తన భార్యను కాకుండా వేరొకరిని విజేతగా ప్రకటించడంతో తట్టుకోలేక విజేతకు ఇచ్చే కిరీటాన్ని విసిరేసాడు. అక్కడితో ఆగకుండా అక్కడున్న నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్‌గా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-31T16:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising