ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్యూ ఆర్ కోడ్లతో జాగ్రత్త

ABN, First Publish Date - 2023-10-19T11:59:35+05:30

ఈ మధ్య కాలంలో యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలు మొత్తం యూపీఐ చెల్లింపులవైపు మొగ్గు చూపుతున్నారు. మొదటిగా ఓన్లీ 2 నెంబర్ సెండ్ చేసే పద్ధతిని యూపీఐ సంస్థలు తీసుకువచ్చాయి.

ABN Digital: ఈ మధ్య కాలంలో యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత దేశ ప్రజలు మొత్తం యూపీఐ చెల్లింపులవైపు మొగ్గు చూపుతున్నారు. మొదటిగా ఓన్లీ 2 నెంబర్ సెండ్ చేసే పద్ధతిని యూపీఐ సంస్థలు తీసుకువచ్చాయి. అయితే ఈ సేవలకు భారీగా ఆదరణ రావడంతో క్యూ ఆర్ కోడ్లు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ క్యూ ఆర్ కోడ్‌లను ఉపయోగించి నగదు ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. అయితే ఈ క్యూ ఆర్ కోడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రతా నిఫులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంగా ఈమైల్స్‌కు వచ్చే క్యూ ఆర్ కోడ్స్‌ను ఫోన్‌తో స్కాన్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-19T11:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising