Viral Vdeo: హాస్టల్‌లో వార్డెన్ నీచపు పని..
ABN, First Publish Date - 2023-05-13T12:53:17+05:30
హాస్టల్ (Hostel)లో భోజనం (Food) అంతగా రుచికరంగా ఉండదని అందరికీ తెలిసిందే. ఒకేసారి చాలా మందికి వండిపెడుతుండడమే దీనికి కారణమని నిర్వాహకులు చెబుతారు. కానీ..
కరీంనగర్: హాస్టల్ (Hostel)లో భోజనం (Food) అంతగా రుచికరంగా ఉండదని అందరికీ తెలిసిందే. ఒకేసారి చాలా మందికి వండిపెడుతుండడమే దీనికి కారణమని నిర్వాహకులు చెబుతారు. కానీ అపరిశుభ్రత విషయానికి వస్తే ఉపేక్షించరు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్ (Private Boys Hostel)లో పనిచేసే ఓ మహిళా వార్డెన్ (Lady Warden) మరీ నీచంగా ప్రవర్తించింది. కిచెన్‌లో ఉన్న ఓ పాత్రలో మూత్ర విసర్జన చేసి.. ఆ తర్వాత దాన్ని సింక్‌లో పడేసింది. ఇదంతా కిచెన్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-13T12:53:17+05:30 IST