ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైద్య శాస్త్రంలో మరో అద్భుతం..

ABN, First Publish Date - 2023-10-12T12:42:08+05:30

వైద్య శాస్త్రంలో మరో అద్భుతం జరిగింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి మెదడును అమెరికా వైద్యులు స్విచ్ ఆఫ్ చేశారు. మెదడు వాపు వ్యాధి మరింత ముదిరితే ఆ చిన్నారి అవయవాలు పనిచేయకుండా పోతాయి.

ABN Digital: వైద్య శాస్త్రంలో మరో అద్భుతం జరిగింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి మెదడును అమెరికా వైద్యులు స్విచ్ ఆఫ్ చేశారు. మెదడు వాపు వ్యాధి మరింత ముదిరితే ఆ చిన్నారి అవయవాలు పనిచేయకుండా పోతాయి. దీంతో మెదడులో సగభాగాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. అయితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రాకుండా ఉండేందుకు మెదడులో ఓ భాగాన్ని స్విచ్ ఆఫ్ చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-12T12:42:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising