ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేంజర్లో 10 కోట్ల ఫోన్లు

ABN, First Publish Date - 2023-04-20T19:03:14+05:30

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను షాకింగ్‌కు గురిచేసే విషయమోకటి తాజాగా బయటికి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులను షాకింగ్‌కు గురిచేసే విషయమోకటి తాజాగా బయటికి వచ్చింది. ఆండ్రాయిడ్ యాప్‌లలో మాల్‌వేర్ జొరబడి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తోందని వెల్లడైంది. దాదాపు 10 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోట్లాది మంది డౌన్‌లోడ్ చేసుకున్న 60 యాప్‌లలో ఓ థర్డ్ పార్టీ లైబ్రరీలో గొల్డొసన్ మాల్‌వేర్ ఉందని టెక్ వార్త వెబ్ సైట్ బ్లింకింగ్ కంప్యూటర్ వెల్లడించింది.

Updated Date - 2023-04-20T19:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising