ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక్కడ మెరిసేదంతా బంగారమే..

ABN, First Publish Date - 2023-06-05T12:41:09+05:30

కృష్ణాజిల్లా: ప్రస్తుతం బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో చిన్న గొలుసు కొనాలన్నా సామాన్యులకు అతి కష్టమవుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాజిల్లా: ప్రస్తుతం బంగారం (Gold) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో చిన్న గొలుసు కొనాలన్నా సామాన్యులకు అతి కష్టమవుతుంది. ఇక మహిళలకు బంగారు నగలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజు రోజు వస్తున్న కొత్త డిజైన్లు (New Designs) వారిని ఎంతో ఆకర్షిస్తాయి. అయితే గోల్గ్ కొనలేనివారికి ప్రత్యమ్నాయమే రోల్డు గోల్డు (Rolled gold). దీనికి కేర్ ఆఫ్ అడ్రస్ మాత్రం కృష్ణా జిల్లా (Krishna Dist.), మచిలీపట్నం (Machilipatam). బంగారు ఆభరణాలు ఏ మాత్రం తీసిపోని విధంగా కళాకారులు గిల్టు నగలను ఇక్కడ తయారు చేస్తున్నారు. వందఏళ్ల క్రితం నుంచి చిలకపూడిలో నగలు తయారు చేస్తున్నారు. మధ్య తరగతి ప్రజల కోసం రాగిమీద బంగారం పూతతో ఆభరణాల తయారీను మొదలుపెట్టారు. ఇప్పుడు అదే కళ గోల్డు పార్కు ఏర్పాటుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-05T12:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising