గాల్లో ఎగరాల్సిన విమానం.. లారీ ఎక్కింది..!
ABN, First Publish Date - 2023-05-18T14:41:18+05:30
ABN Internet Desk: సాధారణంగా విమానాలు ఎయిర్ పోర్టుల్లో.. లేదంటే గాల్లో తిరుగుతాయి. కానీ విమానాలు రోడ్డుపై తిరిగితే ఎలా ఉంటుంది? వినడానికే విచిత్రంగా ఉన్నా..
ABN Internet Desk: సాధారణంగా విమానాలు ఎయిర్ పోర్టుల్లో.. లేదంటే గాల్లో తిరుగుతాయి. కానీ విమానాలు రోడ్డుపై తిరిగితే ఎలా ఉంటుంది? వినడానికే విచిత్రంగా ఉన్నా.. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఓ విమానం లారీపై వెళుతూ కనిపించింది. రోడ్డుపై వెళుతున్న లోహవిహంగాన్ని చూసిన వాహనదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అంతటితో ఆగకుండా తమ సెల్ ఫోన్‌లో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...
Updated Date - 2023-05-18T14:41:18+05:30 IST