ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

21 వేలమంది అంతమయ్యారు..

ABN, First Publish Date - 2023-07-03T10:47:37+05:30

తమ సైన్యం చేతిలో రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్‌ బలగాల్లో కనీసం 21 వేలమంది అంతమయ్యారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరో 80 వేల మందిని తీవ్రంగా గాయపరిచామని ఆయన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ABN Internet Desk: తమ సైన్యం చేతిలో రష్యా కిరాయి సైన్యమైన వాగ్నర్‌ బలగాల్లో కనీసం 21 వేలమంది అంతమయ్యారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. మరో 80 వేల మందిని తీవ్రంగా గాయపరిచామని ఆయన తెలిపారు. రష్యా తరపున వచ్చిన ప్రైవేటు సైనిక సంస్థకు భారీగా నష్టాలు వాటిల్లాయని చెప్పారు.

వాగ్నర్‌ బలగాల చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్‌ తిరుబాటు కారణంగా యుద్ధరంగంలో రష్యా బలహీనపడింది జెలెన్‌స్కీ తెలిపారు. ఇది తమకు అనుకూలంగా మారిందన్న ఆయన.. దీన్ని ఆధారంగా చేసుకుని శత్రువును తమ భూమి నుంచి బయటకు తరిమేస్తామన్నారు. కానీ.. మాకు మనిషి ప్రాణం విలువ తెలుసు. అందుకే ప్రతిఘటనను మరీ వేగవంతం చేయకుండా జాగ్రత్త పడతాం’’ అని జెలెన్‌స్కీ చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-03T10:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising