జీవోలను రహస్యంగా ఉంచడానికి కారణం ఇదేనా .?
ABN, First Publish Date - 2023-05-07T17:55:36+05:30
ఏపీలో సమాచార హక్కు చట్టం ప్రమాదంలో ఉందని జైభీం భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు.
ఏపీలో సమాచార హక్కు చట్టం ప్రమాదంలో ఉందని జైభీం భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. సమాచారం అడిగిన వారిపై దాడులకు దిగడం సహించరానిదని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలో బయటపెడతానని ఆయన తెలిపారు. విజయవాడలో ఆర్టీఏ చట్టం నాడు-నేడు పేరుతో సమావేశం ఏర్పాటు చేశారు.
Updated Date - 2023-05-07T17:57:02+05:30 IST