ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakasam Dist.: ఒంగోలులో వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం..

ABN, First Publish Date - 2023-05-29T11:29:25+05:30

ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ (YCP), జనసేన (Janasena) మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా: ఒంగోలులో వైసీపీ (YCP), జనసేన (Janasena) మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పల్లకి మోస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. "రాక్షస పాలనకు అంతం- ప్రజా పాలనకు ఆరంభం" అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-29T11:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising