ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

2014 సీన్ రిపీట్ అవుతుందా?

ABN, First Publish Date - 2023-10-12T11:28:27+05:30

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ సంచలనంగా మారింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అధికార పార్టీలో గుబులు రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా?

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ సంచలనంగా మారింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అధికార పార్టీలో గుబులు రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా? లేక దీని వెనుక ఏదైనా మర్మం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అమిత్ షాను కలిసిన లోకేష్.. ఏపీలో జగన్ కక్షసాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న చర్యలను వివరించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్ షా దృష్టికి లోకేష్ తీసుకువెళ్లారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-12T11:28:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising