ఏపీలో దొంగ ఓట్లపై కొరడా
ABN, First Publish Date - 2023-08-21T10:53:48+05:30
అమరావతి: అధికారపార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది.
అమరావతి: అధికారపార్టీ పెద్దల ఆదేశాలతో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, దొంగఓట్ల నమోదే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝులిపించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కే.భాస్కర రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ చర్య ఇప్పుడు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు రేపుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-21T10:53:48+05:30 IST