ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగులేటి, జూపల్లి అడుగులు ఎటువైపు..

ABN, First Publish Date - 2023-05-31T10:37:05+05:30

హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు బీజేపీలో చేరడంలేదని కమలంపార్టీ నేతలే క్లారిటీ ఇచ్చారు. దాంతో వారు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరందుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli KrishnaRao)లు బీజేపీ (BJP)లో చేరడంలేదని కమలంపార్టీ నేతలే క్లారిటీ ఇచ్చారు. దాంతో వారు కాంగ్రెస్‌ (Congress)లో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? వారి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి, జూపల్లి చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయి ప్రస్తుతం పొలిటికల్ జంక్షన్‌లో నిలుచున్న వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఏ పార్టీలోకైనా వెళతారా? లేక సొంత పార్టీ పెడతారా? ఎప్పుడు నిర్ణయం చెబుతారు? ఎక్కడ చూసినా దీనిపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-31T10:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising