ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం కేసీఆర్ హామీ ఏమైంది?

ABN, First Publish Date - 2023-07-31T11:45:42+05:30

వరంగల్: నగరాన్ని వాషింగ్టన్ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరంతా వాష్ ఔట్ అవుతున్నా? సీఎం ఎక్కడున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముంచెత్తిన వరదల నుంచి వరంగల్ ఇంకా తేరుకోలేదు. వరద పోయినా.. బురద వీడలేదు.

వరంగల్: నగరాన్ని వాషింగ్టన్ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరంతా వాష్ ఔట్ అవుతున్నా? సీఎం ఎక్కడున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముంచెత్తిన వరదల నుంచి వరంగల్ ఇంకా తేరుకోలేదు. వరద పోయినా.. బురద వీడలేదు. నీళ్లు, కన్నీళ్లు కలగలిసిన విషాద దృశ్యానికి బాధ్యులెవరు? డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైంది? ప్రతి ఊరును గుర్తించి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని పదే పదే మాటలు చెప్పే కేసీఆర్.. ఇప్పుడు వరంగల్ కష్టానికి ఏం సమాధానం చెబుతారు. తమను ఆదుకోమంటున్న వరంగల్ జన ఘోషను సీఎం అర్ధం చేసుకుంటారా?.. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-07-31T11:45:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising