ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికల కలకలం..

ABN, First Publish Date - 2023-05-09T13:50:00+05:30

హైదరాబాద్: నగరంలో ఉగ్ర కదలికలు (Aggressive Movements) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో ఉగ్ర కదలికలు (Aggressive Movements) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర దాడులకు ముఠాలు కుట్రలు పన్నినట్లు సమాచారం అందడంతో 16 మందిని యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ (Anti-Terrorist Squad) అరెస్టు (Arrest) చేసింది. భోపాల్‌కు చెందిన 11 మంది, హైదరాబాద్‌కు చెందిన 5గురిని అరెస్టు చేశారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh), తెలంగాణ (Telangana) పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ (Joint Operation)లో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్, మధ్యప్రదేశ్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించడం.. దాంతో పాటు యువతను ఉగ్రవాదంవైపు మళ్లించేందుకు ఒక పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్నారని పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-09T13:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising