ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇద్దరు టీడీపీ నేతల సస్పెండ్

ABN, First Publish Date - 2023-09-22T10:45:30+05:30

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్‌ను కోరారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌లు వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్‌ను కోరారు. నిన్న సభ్యులకు వార్నింగ్ ఇచ్చినా సభలో వీడియో తీస్తున్నారని వారిని ఈ షెషన్ మెత్తం సస్పెండ్ చేయాలని సూచించారు. దీంతో అచ్చెన్న, అశోక్‌లను సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-22T10:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising