ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ భూ దాహం..?

ABN, First Publish Date - 2023-06-01T11:14:54+05:30

కేసీఆర్‌ సర్కారు భూదాహానికి ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు బలి కాబోతున్నాయా? హెచ్‌వోడీలకు ట్విన్‌ టవర్స్‌ నిర్మిస్తామంటున్నది అందుకోసమేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్‌ సర్కారు (KCR Govt.) భూదాహానికి ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు బలి కాబోతున్నాయా? హెచ్‌వోడీ (HOD)లకు ట్విన్‌ టవర్స్‌ (Twin Towers) నిర్మిస్తామంటున్నది అందుకోసమేనా? అన్ని శాఖలను ఒక చోటకు చేర్చి.. ఆ శాఖల భూములను ప్రభుత్వం సేకరించబోతోందా? అనంతరం వాటిని గంపగుత్తగా అమ్మేయబోతోందా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ (CM KCR) సచివాలయం సమీపంలో అన్ని శాఖల హెచ్‌వోడీలకు ట్విన్ టవర్స్ నిర్మిస్తామని ప్రకటించారు. అందుకు అనువైన స్థలాలను అన్వేషించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-01T11:14:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising