ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై నేడు హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-09-06T12:03:50+05:30

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా అనర్హులను నియమించారని దాకలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బోర్డు సభ్యులుగా కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ జైభీమ్ యాక్సెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా అనర్హులను నియమించారని దాకలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించనుంది. బోర్డు సభ్యులుగా కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ జైభీమ్ యాక్సెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది. పలు కేసులు ఉన్న వ్యక్తులను టీటీడీ బోర్డులో నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఆ ముగ్గురికి నేర చరిత్ర ఉందని, వారిని బోర్డులో సభ్యులుగా నియమించేందుకు వీలు లేదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. పిటీషన్ తరఫున హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-06T12:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising