ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TSPSC పేపర్ లీక్‌ కేసులో మరో పురుగతి

ABN, First Publish Date - 2023-07-14T10:48:18+05:30

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో మరో పురుగతి.. ఆగని అరెస్టుల పర్వం.. మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ కేసులో మరో పురుగతి.. ఆగని అరెస్టుల పర్వం.. మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ములుగు అటవీ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డి చేస్తున్న కామారెడ్డికి చెందిన మణికంఠ, ఖమ్మం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్, హనుమకొండకు చెందిన సాయిదీప్, గణేష్‌లను అరెస్టు చేశారు. ఢీఏవో పరీక్షలో సాయం కోసం ఏఈ పూల రమేష్‌కు మణికంఠ రూ. 2 లక్షలు చెల్లించాడు. మిగిలినవారంతా ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-14T10:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising