గ్రూప్-1 నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం..
ABN, First Publish Date - 2023-08-04T10:59:45+05:30
హైదరాబాద్: పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ దారుణంగా విఫలమైందని పిటీషనర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు.
హైదరాబాద్: పేపర్ లీకేజీ వ్యవహారం తర్వాత టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ దారుణంగా విఫలమైందని పిటీషనర్లు హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే పరీక్షను పకడ్బందీగా నిర్వహించామని ఫలితాలు వెల్లడించేందుకు గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని, ప్రస్తుత పిటిషన్లను కొట్టివేయాలని టీఎస్పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-04T10:59:45+05:30 IST