ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉద్యోగులకు తీపి కబురు..!

ABN, First Publish Date - 2023-07-22T11:28:05+05:30

హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరాలో తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వాళ్ల ఆశ నెరవేరబోతోంది.

హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరాలో తీపి కబురు చెప్పబోతోంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న వాళ్ల ఆశ నెరవేరబోతోంది. ఉద్యోగుల వేతనాలు, మాజీ ఉద్యోగుల పెన్షన్‌ల పెంపుకోసం త్వరలోనే వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. వారంలోనే పీఆర్సీ ఏర్పాటయ్యే అవకాశాలు లేకపోలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-22T11:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising