ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వర్చువల్‌లో చంద్రబాబును ప్రశ్నించిన న్యాయమూర్తి

ABN, First Publish Date - 2023-09-22T11:41:48+05:30

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును శుక్రవారం న్యాయమూర్తి వర్చువల్‌ విధానంలో విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును శుక్రవారం న్యాయమూర్తి వర్చువల్‌ విధానంలో విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘45ఏళ్ల సుధీర్ఘ రాజకీయ జీవితం నాది.. నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు.. నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది.. నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది.. అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు.. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన.. ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు.. నామీద ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు.. చట్టానికి అందరూ సమానమే... చట్టాన్ని నేను గౌరవిస్తా’’ అంటూ బాబు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-22T11:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising