ఏపీని హీటెక్కిస్తున్న దొంగఓట్ల వ్యవహారం..
ABN, First Publish Date - 2023-08-29T09:24:18+05:30
అమరావతి: దొంగ ఓట్లు, ఓట్ల గల్లంతు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో హీటెక్కుతోంది. చివరికి ఈ వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఎన్నికల కమిషన్ అధికారిని కలిసి వినతులిచ్చారు.
అమరావతి: దొంగ ఓట్లు, ఓట్ల గల్లంతు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో హీటెక్కుతోంది. చివరికి ఈ వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఎన్నికల కమిషన్ అధికారిని కలిసి వినతులిచ్చారు. ఏపీలో ఏయే నియోజకవర్గాల్లో దొంగఓట్ల వ్యవహారం ఎలా జరుగుతోందన్నదానిపై ఆధారాలతో సహా టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు ఈసీని కలిసారు. బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు టీడీపీపై ఎదురుదాడి చేస్తూ మీడియా సమావేశంలో కామెంట్లు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-29T09:24:18+05:30 IST