ఆ మంత్రికి తిరుగుబాటు తంటా...
ABN, First Publish Date - 2023-06-17T10:08:47+05:30
అనంతపురం జిల్లా: ఆ మహిళా మంత్రికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో మరోసారి అసమ్మతి కుంపట్లు రాజుకున్నాయి. ఆ మంత్రి తీరుపై సాక్షాత్తు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలోనే తిరుగుబాటు బావుట ఎగిరింది.
అనంతపురం జిల్లా: ఆ మహిళా మంత్రికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో మరోసారి అసమ్మతి కుంపట్లు రాజుకున్నాయి. ఆ మంత్రి తీరుపై సాక్షాత్తు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలోనే తిరుగుబాటు బావుట ఎగిరింది. పైకి ఆత్మాభిమానాన్ని దెబ్బకొడుతున్నారని ఆరోపిస్తున్నప్పటికీ.. అసలు విషయం లోకల్.. నాన్ లోకల్ అనే తేడా అన్నది పార్టీలో జరుగుతున్న ఇన్‌సైడ్ టాక్. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకేందుకు ఆలస్యం... ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-17T10:08:47+05:30 IST