ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైదరాబాద్‌లో ఉగ్రవాద లింకులు...

ABN, First Publish Date - 2023-06-28T12:44:30+05:30

హైదరాబాద్: నగరంలో ఉగ్రవాద లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌లోని పలు ఐటీ కోచింగ్ సెంటర్లపై గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో ఉగ్రవాద లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. అమీర్‌పేట్‌లోని పలు ఐటీ కోచింగ్ సెంటర్లపై గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. కోటించ్ సెంటర్ల ముసుగులో ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు అనుమానాలతో పలు కోచింగ్ సెంటర్ల సీసీ పూటేజ్‌ను ఏటీఎస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ ట్రైనింగ్ సెంటర్‌లో ఐటీ ట్రైనర్‌గా ఉన్న సాజిత్‌ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రామగుండంలోని సాజిత్ నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్‌లో సోదాలు చేసిన అధికారులు సాజిత్‌తోపాటు అతని కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-06-28T12:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising