ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాకతీయ యూనివర్సిటీలో టెన్షన్..

ABN, First Publish Date - 2023-08-09T11:46:29+05:30

వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులు నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ రాత్రి నుంచి నిద్ర లేకుండా ధర్నా చేస్తున్నారు. తమకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ విద్యార్థులు నిరసన చేపట్టారు. స్టూడెంట్స్ రాత్రి నుంచి నిద్ర లేకుండా ధర్నా చేస్తున్నారు. తమకు తక్షణమే హాస్టల్ వసతి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లోకి తమను అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. తాము జాయినింగ్ సమయంలో హాస్టల్ సదుపాయం కల్పిస్తామని యూనివర్శిటీ హామీ ఇవ్వడంతో.. వేరే కాలేజీలలో ఆప్షన్స్ వదులుకుని ఇక్కడ జాయినయ్యారు. ఇప్పుడు రాత్రికి రాత్రే హాస్టల్ నుంచి వాళ్లను గెంటివేయడంతో విద్యార్థులు ధర్నా చేపట్టారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-09T11:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising