ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత..

ABN, First Publish Date - 2023-08-17T10:23:18+05:30

విశాఖ: అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గంగవరం పోర్టులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతరం రూ. 36వేలు చెల్లించాలని..

విశాఖ: అదానీ గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గంగవరం పోర్టులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతరం రూ. 36వేలు చెల్లించాలని.. అలాగే తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోర్టు ముట్టడికి పిలుపిచ్చారు. దీంతో పోర్టు వైపు ఎవరూ రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. అదానీ పోర్టు పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2023-08-17T10:27:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising