ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో వెలుగుల వెనుక అప్పులు?

ABN, First Publish Date - 2023-07-14T12:21:26+05:30

హైదరాబాద్: తెలంగాణ వెలిగిపోతుందా? 24 గంటల విద్యుత్‌తో రాత్రి.. పగలుగా కనిపిస్తోందా? రైతన్నలకు అడిగినా.. అడగకపోయినా కరెంట్ సరఫరా జరుగుతోంది. అంతటా వెలుగే.. ఇది నిజమేనా? వెలుగు వెనకే చీకటి వస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ వెలిగిపోతుందా? 24 గంటల విద్యుత్‌తో రాత్రి.. పగలుగా కనిపిస్తోందా? రైతన్నలకు అడిగినా.. అడగకపోయినా కరెంట్ సరఫరా జరుగుతోంది. అంతటా వెలుగే.. ఇది నిజమేనా? వెలుగు వెనకే చీకటి వస్తుంది. ఆర్భాటాలకు పోయి నేలవిడిచి సాము చేస్తే ఏం జరుగుతుందో తెలంగాణ డిస్కంలు చెబుతున్నాయి. పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. స్వావలంభన సాధించడానికి కావల్సిన ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక కరెంట్ కోసం ప్రభుత్వం చేస్తున్న అప్పులు పులి మీద స్వారీలా మారాయా? పులి మీదనుంచి దిగలేరు.. స్వారీ ఆపలేరు.. ఎందుకిలా జరుగుతోంది? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-14T12:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising