ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ కాంగ్రెస్ కొత్త వ్యూహం..

ABN, First Publish Date - 2023-07-24T10:51:42+05:30

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోంది. బీసీల జపం అన్ని పార్టీలు చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పుంజుకుంటోంది. బీసీల జపం అన్ని పార్టీలు చేస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ 34 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో అమలు చేసే విధానాన్నే తెలంగాణలో కూడా అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆ పార్టీ యోచిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-24T10:51:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising