ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు..
ABN, First Publish Date - 2023-09-28T09:48:27+05:30
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై నేతలు, అభిమానులు, టీడీపీ శ్రేణుల ఆందోళనలు ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై నేతలు, అభిమానులు, టీడీపీ శ్రేణుల ఆందోళనలు ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఏ తప్పు చేయని తమ నేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రహస్య కుట్రలతో పాటు.. రహస్య మిత్రులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-28T09:48:27+05:30 IST