ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ నేతల అత్యవసర భేటీ..

ABN, First Publish Date - 2023-10-13T10:43:15+05:30

అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేతల అత్యవసర భేటీ మరి కాసేపట్లో పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది.

అమరావతి: ఏపీ టీడీపీ సీనియర్ నేతల అత్యవసర భేటీ మరి కాసేపట్లో పార్టీ కేంద్రకార్యాలయంలో జరగనుంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలు చర్చించనున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పార్టీలోనూ, శ్రేణుల్లోనూ, కుటుంబసభ్యుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు రోజుల క్రితం చంద్రబాబు స్కిన్ ఎలర్జీ, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-10-13T10:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising