ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ రెండు స్థానాలను రిజర్వ్‌లో ఉంచిన టీడీపీ హైకమాండ్‌?

ABN, First Publish Date - 2023-07-05T11:30:03+05:30

విశాఖ: ఉమ్మడి విశాఖలోని ఆ రెండు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడంలేదు. పేరుకు నియోజకవర్గం ఇన్చార్జులు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ వేస్తున్న లేక్కలేంటి?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఉమ్మడి విశాఖలోని ఆ రెండు నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయడంలేదు. పేరుకు నియోజకవర్గం ఇన్చార్జులు ఉన్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అక్కడ వేస్తున్న లేక్కలేంటి? ఆవిర్భావం నుంచి ఉమ్మడి విశాఖలో టీడీపీకి గట్టి పట్టు ఉంది. అయితే ఆ రెండు నియోజకవర్గాల విషయంలో మాత్రం పార్టీ క్యాడర్‌‌కే క్లారిటీ లేదనేమాట వినిపిస్తోంది. అయితే క్లారిటీ ఉన్నందువల్లే అక్కడ ఖాళీ ఉంచామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-05T11:30:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising