గన్నవరంలో బల నిరూపణకు సిద్ధమైన టీడీపీ..
ABN, First Publish Date - 2023-08-22T11:47:46+05:30
కృష్ణాజిల్లా: గన్నవరంలో బల నిరూపణకు టీడీపీ సిద్ధమైంది. భారీ బహిరంగసభతో వైసీపీపై యుద్ధం ప్రకటించనుంది. యువగళంతో జోష్ నింపుతున్న నారా లోకేష్.. గన్నవరంలో పాదయాత్ర చేస్తున్నారు.
కృష్ణాజిల్లా: గన్నవరంలో బల నిరూపణకు టీడీపీ సిద్ధమైంది. భారీ బహిరంగసభతో వైసీపీపై యుద్ధం ప్రకటించనుంది. యువగళంతో జోష్ నింపుతున్న నారా లోకేష్.. గన్నవరంలో పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 2 లక్షల మంది సభకు హాజరయ్యేలా టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు లోకేష్ దిశా నిర్దేశం చేయనున్నారు. 2009 నుంచి గన్నవరంలో వరుస విజయాలతో టీడీపీ హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లింది. ఈసారి ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావ్ చేరికతో టీడీపీకి అదనపు బలం చేకూరిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-22T11:47:46+05:30 IST