ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో టీడీపీ నిరాహారదీక్షలు

ABN, First Publish Date - 2023-09-13T11:33:05+05:30

అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్‌కు తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ‘బాబుతో నేను’ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వాస్తవాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.

అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్‌కు తరలించడాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. ‘బాబుతో నేను’ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో వాస్తవాలపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. నిరాహారదీక్ష శిబిరాల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. విశాఖలో దీక్షలు చేపట్టేందుకు వస్తున్న నేతలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అలాగే జీవీఎంసీ, గాంధీ విగ్రహం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-13T11:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising