ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జేపీ నడ్డాతో టీ.బీజేపీ నేతల భేటీ..

ABN, First Publish Date - 2023-10-19T11:40:18+05:30

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతల అభ్యర్థుల మొదటి జాబిత విడుదల కానుంది. దీనిలో భాగంగా ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేయనుంది.

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతల అభ్యర్థుల మొదటి జాబిత గురువారం విడుదల కానుంది. దీనిలో భాగంగా ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేయనుంది. 40 మందితో మొదటి లిస్టు విడుదల చేయనుంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర నేతలు గురువారం ఉదయం సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-19T11:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising