టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ
ABN, First Publish Date - 2023-09-06T11:35:50+05:30
హైదరాబాద్: టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన తాజ్‌కృష్ణలో సమావేశం అయ్యారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రస్థాయిలో తుదిదశకు కసరత్తు చేరుకుంది.
హైదరాబాద్: టీ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన తాజ్‌కృష్ణలో సమావేశం అయ్యారు. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్రస్థాయిలో తుదిదశకు కసరత్తు చేరుకుంది. బుధవారం తుది తనివేదికను కమిటీ రూపొందించనుంది. ఈ సమావేశం తర్వాత రూపొందించిన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ సీల్డ్ కవరుతో మురళీధరన్ ఈ రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళతారని సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-06T11:35:50+05:30 IST