అవినాష్ రెడ్డి అరెస్టుపై కొనసాగుతున్న ఉత్కంఠ
ABN, First Publish Date - 2023-05-23T11:11:54+05:30
కర్నూలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి కొందరు సీబీఐ అధికారులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు.
కర్నూలు: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి కొందరు సీబీఐ అధికారులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. మరికొంతమంది సీబీఐ అధికారులు కర్నూలులోనే మకాం వేశారు. రాత్రంతా కార్యకర్తలతో కలిసి అవినాష్ తల్లి శ్రీ లక్ష్మి చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రి దగ్గరే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అవినాష్ విషయంలో రోజుల తరబడి సాగుతున్న దాగుడుమూతలు, హై డ్రామాతో జనంలో చెడ్డపేరు వస్తుందని సీఎం జగన్ శిబిరం భావిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-23T11:13:13+05:30 IST