ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పులికాట్‌ సరస్సులో మొరాయించిన విద్యార్థుల పడవ

ABN, First Publish Date - 2023-08-11T12:02:59+05:30

నెల్లూరు జిల్లా: తడ మండలం, ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్ సరస్సు మధ్యలో మొరాయించింది.

నెల్లూరు జిల్లా: తడ మండలం, ఇరకం దీవి విద్యార్థుల పడవ గురువారం సాయంత్రం పులికాట్ సరస్సు మధ్యలో మొరాయించింది. ఇరకం దీవి నుంచి విద్యార్థులు ప్రతిరోజూ తమిళనాడులోని చిన్నంగుంట స్కూల్‌కు పడవలో రాకపోకలు సాగిస్తుంటారు. స్కూల్ నుంచి విద్యార్థులు తిరుగు ప్రయాణంలో సరస్సు మధ్యలో పడవ మొరాయించింది. అప్పటికే చీకటి పడడంతో విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-11T12:02:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising