ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రంగంలోకి సోనియా గాంధీ...

ABN, First Publish Date - 2023-07-13T11:12:33+05:30

న్యూఢిల్లీ: విపక్షాల మలివిడత ఐక్యత సమావేశానికి సోనియాగాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 17వ తేదీన బెంగళూరులో నిర్వహించే విందు భేటీలో ఆమె కూడా పాల్గంటారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విపక్షాల మలివిడత ఐక్యత సమావేశానికి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ నెల 17వ తేదీన బెంగళూరులో నిర్వహించే విందు భేటీలో ఆమె కూడా పాల్గంటారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా మర్నాడు వస్తృత స్థాయిలో చర్చలు జరుగుతాయి. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించినందుకు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రవాల్‌తో సహా మొత్తం 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానాలు పంపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-13T11:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising